Wednesday, September 30, 2009

గాంధి మాటల వెనుక...

అప్పటి గాంధి మాటలు...
చెడు వినకు
చెడు కనకు
చెడు మాట్లాడకు

ఆ మాటలకు అసలైన అర్థం ...
చెడు వినకు - అంటే చెడుని విని దాన్ని ఆచరించోద్దని అర్ధం. అంతే కాని
జరగుతున్న చెడుని విని సహించమని మాత్రం కాదు.

చెడు కనకు - అంటే చెడుని చూడొద్దు. ఒక వేళ చూస్తె
ప్రోత్సహించమని కాదు.

చెడు మాట్లాడకు అంటే - నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దని... అంతే కాని
తెలిసిన చెడుని దాచమని కాదు...

అంటే గాంధి చెప్పిన మూడు కోతుల నీతి సూత్రాలకు నిజమైన అర్థం
చెడు సహించకు
చెడు ప్రోత్సహించకు
చెడు దాచకు


చెడుని దహించేది నిప్పు...
నిజం నిప్పులాంటిది...

1 comment: